KMR: జుక్కల్ మండల కేంద్రంలోని స్టార్ ఫ్యామిలీ ధాబాపై ఎస్సై సిబ్బందితో కలిసి ఆకస్మికంగా మెరుపు దాడులు చేశారు. డాబా హోటల్లో మద్యం త్రాగడానికి అనుమతించిన యాజమానిని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు.హోటల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు.