AP: స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి లోకేష్‌కు కతజ్ఞతలు తెలిపారు. నేపాల్‌లోని తెలుగువారిని తీసుకొచ్చేందుకు యత్నిస్తున్న లోకేష్‌ను స్పీకర్ ప్రశంసించారు. నేపాల్‌లోని తెలుగువారు ధైర్యంగా ఉండాలని స్పీకర్ అన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే వారిని తీసుకోస్తామని వెల్లడించారు.