MBNR: జిల్లా కేంద్రంలోని కొత్త గంజి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దసరా నవరాత్రులకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఛైర్మన్ పోల శ్రీనివాస్, నాయకులు తిరుపతి నాయక్ పాల్గొన్నారు.