W.G: దేశ ప్రధాని మోదీ హయాంలో దేశం సుభిక్షంగా ఉందని బీజేపీ రాష్ట్ర మహిళ మోర్చ ఉపాధ్యక్షురాలు అల్లూరి పద్మ అన్నారు. బుధవారం ఆచంట మండలం కొడమంచిలి, పెనుమంచిలి, కరుగోరుమిల్లిలో ఆమె పర్యటించారు. స్థానికులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ హయంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులను తెలియజేశారు.