NZB: సిరికొండ మండల కేంద్రంలోని గడ్కోలు గ్రామంలో బుధవారం ఏఐకేఎంఎస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ మాట్లాడుతూ…ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెరుకు, మొక్కజొన్న, పత్తి, సోయా, పెసరు, మినుములు, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.