NLR: ముత్తుకూరు మండలం దొరువులపాళెం పంచాయతీ మిట్టపాళేనికి చెందిన 22 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు మెచ్చి టీడీపీలో చేరుతున్న వారందరికీ సాదర స్వాగతం పలుకుతాన్నామని సోమిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.