WNP: గోపాల్పేట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు శ్రీ సాయి ఫెర్టిలైజర్స్ సీడ్స్ గోదామును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం, వాస్తవిక యూరియా నిల్వలను పరిశీలించారు. PACS ఛైర్మన్లు సకాలంలో యూరియా కొరకు DDలు కట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.