ప్రకాశం: పామూరు మేజర్ పంచాయతీలో ఇవాళ పంచాయతీ కార్యదర్శి అరవింద రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పట్టణంలోని స్థానిక వేణు గోపాలస్వామి ఆలయం బజారులో సైడ్ కాలవలు శుభ్రం చేసి బ్లీచింగ్ చెల్లించారు. మండల స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఏ పిడి నారాయణ, తాహాసీల్దార్ వాసుదేవరావు పనులను పర్యవేక్షించారు. పట్టణ ప్రజలు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.