W.G: నీటి సంఘం జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణరాజు బుధవారం పాలకోడేరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు యూనిఫాం, టై, బెల్టులను అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేష్, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.