MHBD: కేసముద్రం మండల కేంద్రంలో ఇవాళ ‘పొలం బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ADE ఐలయ్య మాట్లాడుతూ.. రైతులు స్టార్టర్, మోటార్లకు ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది శ్రీను, యశ్వంత్, వేణు, జామ్లా తదితరులు పాల్గొన్నారు.