KNR: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగుల జీవన ప్రమాణాల పెంపుతోపాటు వారికి జీవనోపాధి కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు రాష్ట గిరిజన,మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మానసిక వికలాంగుల పాఠశాలలో ఎల్వీ.ప్రసాద్ కంటి ఆసుపత్రి సిద్దిపేటశాఖ వారిచే బుధవారం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరానికి హాజరయ్యారు.