GDWL: సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని బుదవారం జిల్లా స్వేరోస్ కమిటీ ఘనంగా సన్మానించింది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికైన సురేష్, మండల ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికైన నల్లబోతుల కరుణాకర్లను ఈ సందర్భంగా అభినందించారు.