MDK: నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.