TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఓటుకు రూ.5వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం సోదరుడు చెరువులో ఇళ్లు కట్టినా హైడ్రా వెళ్లలేదని.. కానీ పేదల బస్తీలకు వెళ్లారని విమర్శించారు.