NRML: భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం వద్ద బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి రజక సంఘం ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు మహేష్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర వహించారని అన్నారు.