SRCL: మంత్రి వివేక్ వెంకట స్వామి మొట్టమొదటిసారిగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమును అందజేశారు. సిరిసిల్ల పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొనున్నారు.