GNTR: తుళ్లూరులో పోలీస్ సిబ్బంది వసతి గృహాన్ని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం ప్రారంభించారు. APSP 3వ బెటాలియన్‌కు వసతి నిమిత్తం భవనాన్ని ప్రారంభించారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుళ్లూరు DSP మురళీ కృష్ణ, మంగళగిరి DSP మురళీ కృష్ణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.