ATP: పట్టణంలో జరుగుతున్న సూపర్ సిక్స్ – సూపర్ హిట్ భారీ విజయోత్సవ సభకు గుంతకల్లు నుంచి కూటమి పార్టీ నాయకులు బుధవారం ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ముందుగా మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్రప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ రాంప్రసాద్‌లు బస్సులను జండా ఊపి ప్రారంభించారు.