SKLM: నరసన్నపేట ప్రభుత్వ పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభించారు. బుధవారం జరిగిన ఈ పోటీలలో భాగంగా మాజీ సర్పంచ్ బొద్దు చిట్టిబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షులు కింజరాపు రామారావు, వార్డు సభ్యులు బిఎల్ శర్మ ప్రారంభించారు. వ్యాయామ ఉపాధ్యాయులు మొజ్జాడ వెంకటరమణ మాట్లాడుతూ.. కబడ్డీ, ఖోఖో,వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.