SKLM: మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన శక్తి యాప్ పట్ల మహిళలకు అవగాహన అవసరమని మహిళ హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ, మహిళా కానిస్టేబుల్ ధనలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమదాలవలస మండలంలోని పాత ఆముదాలవలస వద్ద స్థానిక మహిళలకు శక్తి యాప్ అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ముబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.