అన్నమయ్య: స్త్రీ శక్తి పథకంతో మహిళల్లో ఆనందం వెల్లివిరిసిందని మదనపల్లె ఆర్టీసీ 1 .2. డిపోల గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి అన్నారు. ఈ మేరకు బుధవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సక్సెస్ అయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో ఒకటి రెండు డిపోల యూనియన్ నాయకులు నాగూరు వలిని ఘనంగా సన్మానించారు.