SRCL: బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన బత్తిని సమ్మవ్వ (45) భర్త గత ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. భర్త మరణంతో మద్యానికి బానిసైనా సమ్మవ్వ అల్లుడు కూడా మృతి చెందడంతో ఈ నెల 8న భర్త సమాధి వద్ద పురుల మందు సేవించింది. స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.