AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జగన్ మాట్లాడనున్నట్లు వైసీపీ తెలిపింది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి పలు సమస్యలపై జగన్ మాట్లాడనున్నట్లు పేర్కొంది.