RR: ఉప్పల్ భగాయత్‌లో విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భావన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 17న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరగనుంది. శ్రీనివాసనగర్‌లోని శ్రీ విరాట్ విశ్వకర్మ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్ మోహన్ మాట్లాడారు. ఈ యజ్ఞానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.