PDPL: మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం,రామగిరి, కమాన్పూర్, పాలకుర్తి, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ స్పెషల్ మరమ్మతులకు రూ.10 కోట్ల 60 లక్షల నిధులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. మంథని, ముత్తారం, కమాన్ పూర్, పాలకుర్తి మండల్లాల్లోని 79 ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన అభివృద్ధి పనులకుగాను రూ.9కోట్ల 64లక్షలు, 48 అంగన్వాడి మంజూరు అయినట్లు తెలిపారు.