KDP: చాపాడు మండలంలోని ఆనంద ఆశ్రమం వద్ద మంగళవారం రాత్రి 8:30 సమయంలో బైకు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న లక్ష్మిరెడ్డి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, లక్ష్మి రెడ్డి మైదుకూరు నుంచి బైక్పై ఎరువుల బస్తాలు తీసుకుని వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.