WGL: మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అడ్డుకట్ట వేసేందుకు ఈ విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని పట్టుకొని, వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడపడం నేరమని, చిక్కుల్లో పడి కుటుంబాలను ఇబ్బంది పెట్టదని, ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు.