CTR: CNG, సోలార్ వాహనాల ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణకు కుప్పం మున్సిపాలిటీలో అధికారులు ఇవాళ శ్రీకారం చుట్టారు. ఈరోస్ కంపెనీ రూ. 60 లక్షల విలువ చేసే 20 సీఎన్జీ ఆటోలతో పాటు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ రూ. 80 లక్షల విలువచేసే కాంప్యాక్టర్ వాహనాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.