KMR: తెలంగాణ యూనివర్సిటీలో PhD అడ్మిషన్లకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. పలు విభాగాల్లో ఖాళీల వివరాలను అధికారులు తెలిపారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్-10, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్-2, ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్-35, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్-32, ఫాకల్టీ ఆఫ్ లా-6, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్-73 ఖాళీలున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.