VZM: జిల్లా యువజన అధికారి ఎన్.ప్రేమ్ భరత్ కుమార్ యువత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు విజయనగరం సీతం కళాశాలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.