ATP: జిల్లాలో సెప్టెంబర్ 10న సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయోత్సవ సభను నిర్వహించార. ఈ నేపథ్యంలో సంబంధించిన ఏర్పాట్లను స్వచ్ఛ్ ఆంధ్ర మిషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి, నియోజకవర్గ అబ్జర్వర్, సామకోటి ఆదినారాయణ కూడా పాల్గొన్నారు. అనంతరం సభ విజయవంతం కావడానికి సమన్వయం చేయాలని సూచించారు.