KDP: కలసపాడు మండలం లింగారెడ్డిపల్లె MPTC సగిలి రమేశ్ తండ్రి బాలశౌరి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బద్వేల్ నియోజకవర్గ YCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతకం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. అధైర్య పడవద్దని తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.