14 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ప్రకటించారు. గుజరాత్, రాజస్థాన్, అసోం, మేఘాలయ, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు.