ADB: ఇంటర్ లెక్చరర్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్‌ను ఆదివారం ఉట్నూరు పట్టణంలో శ్రీ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ జాదవ్ వసంతరావు, వైస్ చైర్మన్ జాదవ్ ప్రభాస్, అధ్యక్షులు చవాన్ సేవాదాస్, సభ్యులు ఉన్నారు.