KMR: మద్నూర్ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా జరిగాయి. శనివారం 11వ రోజు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మండల కేంద్రంలోని శత్కరి గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఇందిరానగర్ కాలనీలో గల గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మండపాల వద్ద ఘనంగా సత్కరించారు.