ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాంతీయ బ్యాంకులలో 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 21 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.