KNR: సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో మంగళవారం మద్యం మత్తులో ఉన్న తండ్రి తన కొడుకుపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రిటైర్డ్ ఉద్యోగి పెరుగు రవీందర్, మద్యానికి బానిసై ఇంటి వద్ద తిరుగుతున్నాడని, తన కొడుకు పెరుగు నరేష్‌ను ఇంటికి రమ్మని పిలిచినప్పుడు, రానని చెప్పడంతో తండ్రి కత్తితో దాడి చేశాడని గ్రామస్తులు, పోలీసులు తెలిపరు.