TG: విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, CS, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.