NZB: మెండోరా మండలం పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం మంగళవారం నాటికి 1,068.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో 20.902 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. టోటల్ యావరేజ్ ఇన్‌ఫ్లో 2,172 క్యూసెక్కులుగా ఉంది. KMCకి 100,మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరిరూపంలో 359 క్యూసెక్కుల నీరు తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.