MBNR: బాలానగర్‌కు చెందిన జాజిమొగ్గల సురేశ్ (28) మార్చి 2న ఓ వ్యక్తిని అడ్డగించి అతడి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకుని, గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.