ASR: అల్లూరి జిల్లాలో మావోయిస్టు సభ్యులు మడకం హిడ్మా పోలీసులకు శనివారం లొంగిపోయారు. ఎటపాక పోలీస్ స్టేషన్లో ఓఎస్ఓ జగదీష్ అడహళ్లి ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో వివరాలను ఎటపాక సీఐ, ఎస్ఐ, సీఆర్పీఏఫ్ అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు.