NLR: హర్యానా రాష్ట్రం, మానసర్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ( ICAT)లో గురు, శుక్రవారాల్లో పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధుల జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు.