HYD: పెండింగ్ స్కాలర్షిప్, మెస్ బకాయిల విడుదల చెయ్యాలని ఐక్య విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. అయితే.. HYD ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులను MSF OU అధ్యక్షులు నాగరాజు ఖండించారు. పెండింగ్ బకాయలు విడుదల చేయాలని, అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.