VSP: జిల్లాలో చిన్నపాటి వర్షానికే ఫుట్ పాత్ కుంగిపోయిన ఘటన విశాఖలో మంగళవారం చోటుచేసుకుంది. ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డులో కొద్దీ రోజులుగా భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల చేస్తున్నారు. ఫుట్ పాత్ను ఆనుకుని తవ్వడంతో మట్టి జారిపోయి సుమారు వంద మీటర్ల మేర టైల్స్ పక్కకు ఒరిగిపోయాయి. ప్రస్తుతం పాదచారులు ఫుట్ పాత్పై నడిచే వీలు లేకుండా పోయింది అని అసహనం వ్యక్తం చేశారు.