W.G: భీమవరంలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో 1500 మంది విద్యార్థులకు రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ మంగళవారం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కట్ట కనకరాజు, అంగర సాయి, కోమటి రవికుమార్, వీరమల్లు వెంకట రమణ, కేత జగదీశ్ పాల్గొన్నారు.