KNR: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో సేవల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోషణ్ ట్రాకర్ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను జోడించనుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లలో లబ్ధిదారులు ఆధార్, ఫోటో, ఫోన్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.