అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలోని రాఘవరాజుపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో నేడు ఉదయం 10:30 గంటలకు విద్యుత్ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్‌పై అవగాహన సదస్సు విద్యుత్ వినియోగదారులకు నిర్వహించనున్నట్లు DEE డాక్టర్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి వినియోగదారులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.