TG: మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కట్టె కాలే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. నిరాశ, అసంతృప్తి కామన్ అని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఎవరి ఆధిపత్యం చెల్లదని అన్నారు. మంచిర్యాల అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు.