ADB: జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 40 మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై 8712659973 నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని తెలియజేయవచ్చన్నారు.