ADB: ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ కోరారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ సంపద, అడవిలో జీవిస్తున్న ఆదివాసులను రక్షిస్తున్న మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేరుతో పట్టుకొని కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. కామ్రేడ్ ఆడేల్లు ఆశయ సాధనకై పని చేస్తామని పిలుపునిచ్చారు.